వెయిట్ లిఫ్టింగ్ లో రెండవ స్థానం

byసూర్య | Fri, Mar 01, 2024, 10:25 AM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చింతల్ లో నివసించే మల్లేష్ కొల్లాపూర్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 100 కేజీల విభాగంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సందర్భంగా గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు.


Latest News
 

ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి Fri, Oct 18, 2024, 01:48 PM
జూరాలకు పెరిగిన ఇన్ ఫ్లో Fri, Oct 18, 2024, 01:48 PM
సమయానికి బస్సులు నడపాలని వినతి Fri, Oct 18, 2024, 01:47 PM
పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేయాలి : కిషన్ రెడ్డి Fri, Oct 18, 2024, 12:51 PM
గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM