కంచుకోటలో MIMకు బిగ్ షాక్

byసూర్య | Sun, Dec 03, 2023, 12:08 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి రావాలంటే ఇక్కడ 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు దాదాపు 70 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనాలు నిజమవుతున్నాయి. 
హైదరాబాద్ పాతబస్తీలో తిరుగులేని MIM పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కార్వాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. MIM అభ్యర్థి ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రిపై బీజేపీ అభ్యర్థి ఐందల కృష్ణయ్య 21,411 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


Latest News
 

ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Sep 21, 2024, 01:20 PM
పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ Sat, Sep 21, 2024, 01:01 PM
కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి Sat, Sep 21, 2024, 12:29 PM
కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM