12671 ఓట్ల ఆధిక్యంలో సీతక్క

byసూర్య | Sun, Dec 03, 2023, 11:57 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కరీంనగర్‌లో 8వ రౌండ్ పూర్తయ్యే సరికి 5411 ఓట్ల ఆధిక్యంలో గంగుల కమలాకర్, బోథ్‌లో 7వ రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్‌ లీడ్ 8226, భూపాలపల్లిలో ఐదో రౌండ్ తర్వాత కాంగ్రెస్‌కి 10932 ఆధిక్యం, మహబూబాబాద్‌లో 6వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ ఆధిక్యం 13728, డోర్నకల్‌లో 5వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్‌కి 13,186 ఆధిక్యం, వర్ధన్నపేటలో 9వ రౌండ్‌లు ముగిసే సరికి కాంగ్రెస్‌కి 5699 లీడ్‌, భూపాలపల్లిలో 5వ రౌండ్ మూగిసేసరికి కాంగ్రెస్ కి 11955 ఆధిక్యం, ములుగులో 9వ రౌండ్ ముగిసేసరికి 12671 ఓట్ల ఆధిక్యంలో సీతక్క


 


 


Latest News
 

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Sat, Sep 21, 2024, 10:44 AM
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ Sat, Sep 21, 2024, 10:24 AM
యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM