అశ్వారావు పేట తెలంగాణా కాంగ్రెస్ తొలి విజయం

byసూర్య | Sun, Dec 03, 2023, 11:44 AM

తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా… ఖమ్మం జిల్లాలో తొలి విజయం నమోదైంది. అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారే ఆదినారాయణ విజయం సాధించారు.కాంగ్రెస్‌ పార్టీ తొలి విజయం నమోదు చేసింది. అశ్వరావు పేట నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి 28,356 ఓట్ల తో జారే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణరావు విజయం సాధించారు.


 


 


 


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM