చేవెళ్ల లో 74.25% పోలింగ్ నమోదు

byసూర్య | Fri, Dec 01, 2023, 11:39 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలు జిల్లాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను అమర్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి వరకు మొత్తం పోలింగ్ శాతం 70.60గా వెల్లడైంది. 
చేవెళ్ల నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 5 మండలల్లో 2లక్షల 62వేల 5 ఓట్లకు గాను మొత్తం పోలైన ఓట్లు 1లక్ష 94వేల 558 ఓట్లు. 67వేల 447 మంది ఓటు కు దూరం. ఇందులో మరణించిన కొందరుంటే. మరి కొందరు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 74. 25 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు మీడియాకు తెలిపారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM