byసూర్య | Tue, Sep 26, 2023, 01:31 PM
నాగర్ కర్నూలు ఎంపి పోతుగంటి రాములు మంగళవారం హైదరాబాద్ లోని ఎంపి క్యాంపు కార్యాలయంలో వంగూరు మండలం గాజర గ్రామానికి చెందిన ఎస్. కె. కరిష్మాకు ఆరోగ్య చికిత్స ఖర్చులకోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన 22500 రూపాయల చిక్కును ఆమె భర్త హుస్సేన్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఆపన్న హస్తం వంటిదని అన్నారు.