'జైలులో చంద్రబాబు హ్యాపీగా ఉన్నారు'

byసూర్య | Tue, Sep 26, 2023, 11:02 AM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఎంఐఎం కార్యకర్తల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. 'రాజమండ్రి జైలులో చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అంద‌రికీ తెలుసు. జగన్ మంచి పాలన అందిస్తున్నారు. చంద్రబాబును మాత్రం నమ్మలేము. అతడిపై ఎప్పుడూ నమ్మకం ఉంచకండి. మనం ఏపీలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది.' అని చెప్పారు.


Latest News
 

మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM
మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే Sun, Oct 27, 2024, 08:47 PM
మాజీ ముఖ్యమంత్రి దంపతులకు వివాహ పత్రిక అందజేత Sun, Oct 27, 2024, 08:45 PM
బీర్పూర్: ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం Sun, Oct 27, 2024, 08:44 PM