బీర్పూర్: ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం

byసూర్య | Sun, Oct 27, 2024, 08:44 PM

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కొల్వాయి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ సమీపంలో ఆదివారం ఆర్య వైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అద్యక్షుడు మైలారపు లింబాద్రి, ధర్మపురి ఆలయం చైర్మన్ జక్కు రవీందర్, ధర్మపురి ఆర్యవైశ్య సంఘం అద్యక్షుడు కూరగాయల సంతోష్, మాజీ అధ్యక్షుడు పాత రమేష్, సారంగాపూర్ అధ్యక్షుడు రాజన్న ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM