మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే

byసూర్య | Sun, Oct 27, 2024, 08:52 PM

గ్రేటర్ హైదరాబాద్ లో మ్యాన్ హోళ్ల క్లీనింగ్ కోసం అనేక చోట్ల ఇన్ని రోజులు బేకెటింగ్ యంత్రాలను ఉపయోగించారు. తాజాగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పలు చోట్ల మళ్ళీ పాత పద్ధతి అవలంబించడంపై విమర్శలు వస్తున్నాయి. మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కారణంగా దేశంలో 1993-2021 వరకు 971 మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ మళ్ళీ ఎందుకు పాత పద్ధతి కొనసాగిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM