వచ్చే నెల నుంచి పెరగనున్న ఎరువుల ధరలు

byసూర్య | Mon, Sep 25, 2023, 01:57 PM

ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగి నష్టాల పాలవుతున్న రైతులపై కాంప్లెక్స్ ఎరువుల భారం పడనుంది. 20-20-0-13 బిల్లింగ్ ధర రూ. 1, 159 ఉండగా అక్టోబరు 1వతేదీ నుంచి రూ. 1, 450కి పెరుగనుంది. 28-28-0, 14-35-14 మందు కట్టల గరిష్ఠ ధర కూడా రూ. 1. 600 నుంచి రూ. 1, 700 వరకు పెరగనుంది. ఒక్కో కాంప్లెక్సు ఎరువు బస్తామీద రూ. 100నుంచి రూ. 200 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ధరలు పెంచడం ఎంతవరకు సబబని రైతులు ప్రశ్నిస్తున్నారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM