రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు

byసూర్య | Sat, Oct 26, 2024, 04:17 PM

నెక్కొండ  ప్రకటిత ప్రాంతములో కొందరు చిల్లర వ్యాపారస్తులు మార్కెట్ కమిటి లైసెన్స్ లేకుండా రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయుచున్నట్లుగా తెలియవచ్చినది. ఇట్టి కొనుగోల్లు మార్కెట్ కమిటి చట్టమునకు పూర్తి విరుద్ధము ఈ విధముగా రైతుల వద్ద కొనుగోలు చేయుచున్న చిల్లర వ్యాపారస్తులపై తగిన చర్యలు తీసుకోబడును. మరియు రైతు సోదరులకు తెలియపరుచునది ఏమనగా గ్రామాలలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయు మద్య దళారులకు మీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్మి మోసపోకూడదని తెలియజేయుచున్నాము.
మార్కెట్ కమిటి పరిధిలో గల గ్రామాలలో రైతుల వద్ద వారి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయు చిల్లర వ్యాపారులపై తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల చట్టము 1966, 7(1) ప్రకారము తీసుకోబడు చర్యలకు బాద్యులగుదురని తెలియచేశారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM