మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకోవాలి

byసూర్య | Sun, Sep 24, 2023, 11:22 AM

జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సీపీతో కలిసి ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల సరఫరా మూలాలను గుర్తిస్తే అరికట్టడం సులువవుతుందని చెప్పారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కట్టడి చేయాలని, లేనిపక్షంలో సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతుందన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM