అదుపు తప్పి పొలంలో కి దూసుకెళ్లిన కారు..!

byసూర్య | Sun, Sep 24, 2023, 12:09 PM

అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లిన కారు ఘటన చందుర్తి మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డ గ్రామాల మధ్య శనివారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ అర్బన్ మండలం ఎంపిపి భర్త బూర బాబు పనుల నిమిత్తం కోరుట్లకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదని తెలుస్తోంది.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM