పప్పులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

byసూర్య | Sat, Sep 23, 2023, 01:39 PM

కంది, మినప, పెసర పప్పు, బఠాణీల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. వీటి వల్ల గుండెకు హాని జరగదు. వీటిలోని పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పప్పుల ద్వారా సోడియం శరీరానికి తక్కువగా అందుతుంది. దీని వల్ల రక్తపోటు ప్రమాదాన్ని నివారించొచ్చు. పప్పులు తింటే శరీరానికి ఐరన్​ బాగా అందుతుంది. దీని వల్ల రక్తలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. పప్పుల్లోని పీచు పదార్థాల వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM