హైదరాబాద్ లో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ

byసూర్య | Sat, Sep 23, 2023, 10:59 AM

భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ విద్యకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు భారతీయ విద్యా భవన్ హైదరాబాద్ కేంద్ర వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. అక్టోబరు 16 నుండి ప్రారంభమయ్యే ఈ కోర్సు కోసం అర్హులైన అభ్యర్థులు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బషీర్ బాగ్ లోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. అక్టోబర్ 9లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Latest News
 

మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న స్పీకర్ Fri, Oct 18, 2024, 10:38 PM