నీట్ లో క్వాలిఫై కాలేదని విద్యార్థిని ఆత్మహత్య

byసూర్య | Sat, Sep 23, 2023, 11:12 AM

ఉరి వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని (17) పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బైపిసి పూర్తిచేసింది. నీట్ రాయగా క్వాలిఫై కాలేదు. దీంతో మనస్థాపం చెంది. గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM