నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

byసూర్య | Sat, Sep 23, 2023, 10:55 AM

శనివారం 11కేవీ విజయపురికాలనీ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు. 11కేవీ పెద్ద అంబర్ పేట్ పారిశ్రామిక వాడ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12. 30 నుంచి 1. 30 గంట వరకు. 11కేవీ బీరప్ప టెంపుల్ ఫీడర్ పరిధిలోని కాలనీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.


హిమాయత్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పలు ఫీడర్లలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. హైదర్ష్ కోట్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేంకటేశ్వర కాలనీ, డైమండ్ వ్యాలీ, ప్రశాంత్ నగర్, బృందావన్ కాలనీ, పావనీ హార్మోనీ, బండ్ల గూడ గ్రామం, తిరుమల గార్డెన్ ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫ రాను నిలిపివేస్తున్నామన్నారు.


Latest News
 

దాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి: అదనపు కలెక్టర్ గంగ్వార్ Fri, Oct 18, 2024, 08:54 PM
స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం Fri, Oct 18, 2024, 08:50 PM
అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM