దాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి: అదనపు కలెక్టర్ గంగ్వార్

byసూర్య | Fri, Oct 18, 2024, 08:54 PM

వనపర్తి జిల్లాలో వానాకాలం సీజన్ కు సంబంధించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పక్క ప్రణాళికతో సన్నద్ధం కావాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ గంగ్వార్ సూచించారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ సన్నాహ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 297 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 4 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM