టీచర్ల పదోన్నతులకు నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

byసూర్య | Fri, Sep 22, 2023, 11:02 AM

గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్‌ (జీహెచ్‌ఎం) గ్రేడ్‌ 2 పదోన్నతుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి గురు, శుక్రవారాల్లో పాఠశాల విద్యాశాఖ వెబ్‌ ఆప్షన్లు స్వీకరించనుంది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడానికి అర్హులు. మల్టీజోన్‌ 1లోని స్థానిక సంస్థల, ప్రభుత్వ విద్యాసంస్థలలో పనిచేసే స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమాన కేడర్‌కు చెందిన వారి నుంచి వెబ్‌ ఆప్షన్లు స్వీకరించనున్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM