ఈ నెల 24న ఇతిహాసం ప్రదర్శన

byసూర్య | Wed, Sep 20, 2023, 01:20 PM

నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24వ తేదీన మైత్రీ కళానిలయం విజయవాడ వారిచే ఇతిహాసం నాటిక ప్రదర్శన ఉన్నట్లు నిర్వాహకుడు అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్, కళా సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మోటమర్రి జగన్మోహన్ రావు, ఏఎస్ కుమార్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కళాపరిషత్, ప్రజా నాట్యమండలి సహకారంతో భక్తరామదాసు కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు నాటిక ప్రదర్శన ఉంటుందని తెలిపారు.


Latest News
 

తిరుమల శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి సతీమణి గీత రెడ్డి Wed, Oct 30, 2024, 04:15 PM
ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ Wed, Oct 30, 2024, 04:13 PM
నూతన కూరగాయల మార్కెట్ 1. 14 కోట్లతో భూమి పూజ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. Wed, Oct 30, 2024, 04:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే Wed, Oct 30, 2024, 04:04 PM
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త Wed, Oct 30, 2024, 03:59 PM