నిరుపేద యువతి వివాహానికి చేయూత

byసూర్య | Sat, Mar 18, 2023, 02:06 PM

పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం శానగొండ గ్రామంలో నిరు పేద కుటుంబానికి చెందిన కీ. శే సిరికొండ లత, కీ. శే. మొగిలిల కూతురు వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చేయూతన అందించారు. శనివారం ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం, పెళ్లి కూతురు ప్రియాంకకు పెళ్లి చీర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పులి కొమురయ్య గౌడ్, పుల్లూరి పృథ్వి రాజ్, రంగు ఆనంద్ గౌడ్, సిరికొండ శ్రీనివాస్, రాజయ్య, అనీల్, రెడ్డిపాక లింగయ్య, ఎల్కపల్లి చంద్రయ్య, బక్కయ్య పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM