స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం..

byసూర్య | Tue, Dec 06, 2022, 12:58 PM

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి నాసిక వెళ్లే స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించి ల్యాండింగ్ చేశారు. స్పెసెట్ కంపెనీకి చెందిన విమానం ఉదయం 6. 20 గంటలకు నాసిక్ కూ బయలుదేరింది. కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను పైలెట్లు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు ఆదేశాలకు మేరకు పైలెట్లు విమానాన్ని మళ్లించి దాదాపు అరగంట తర్వాత ల్యాండ్ చేశారు. అయితే, తకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో విమానం కోసం రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నామని, అధికారుల నుంచి సరైన స్పందన రావడం లేదని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.

Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM