అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: సీపీ

byసూర్య | Tue, Dec 06, 2022, 01:14 PM

పోలీస్ నియామక ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, ఆశావహులు మధ్యవర్తులకు డబ్బులిచ్చి మోసపోవద్దని సూచించారు.


Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM