ఘనంగా బాబాసాహెబ్ వర్ధంతి

byసూర్య | Tue, Dec 06, 2022, 02:42 PM

జిల్లేడు చౌదరి గూడెం మండల పరిధిలోని రావిరాల గ్రామంలో అంబేద్కర్ ఫూలే యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు మైషగళ్ళ అనంతయ్య రావిర్యాల మాజీ సర్పంచ్ కమ్మరి కుమార్ సి రామచంద్రయ్య సి రామకృష్ణ టీ నర్సింలు ఏం రాజు కే నర్సింలు ఎం యాదయ్య ఎం జంగయ్య ఎం రమేష్ ఎం నరసింహ మంగలి రమేష్ ఎం పెంటయ్య ఎం రఘు ఎం రామచంద్రయ్య మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM