వేములవాడ పట్టణంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

byసూర్య | Sat, Jul 27, 2024, 01:44 PM

వేములవాడ పట్టణానికి చెందిన వేగండ్ల సరోజన, కుమ్మరి లక్ష్మికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న నిరుపేదలకు సీఎంఆర్ చెక్కులను అందజేయడం హ్యాపీగా ఉందన్నారు. బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు రావడానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM