రేపు ఆ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

byసూర్య | Tue, Dec 06, 2022, 12:35 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉ.11 గంటలకు సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకుంటారు. టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత రూ.110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరగసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.


Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM