ధర్మారంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

byసూర్య | Sat, Aug 20, 2022, 10:30 AM

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోనీ బోయవాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక యువకులంతా కలిసి ఊట్టి కొట్టారు. అనంతరం అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో యువకులను సన్మానించి నగదు నగదు బహుమతితో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తాళ్లపల్లి సురేందర్ గౌడ్, కార్యదర్శి మామిడిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బెక్కం అశోక్, సభ్యులు కందుల సతీష్, బైరి చందు, వెముండ్ల సుభాష్, బోయవాడ యూత్ సభ్యులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బావిలో పడి వలస కూలీ మృతి Mon, Apr 29, 2024, 01:43 PM
వంశీకృష్ణని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:41 PM
లోక్ సభ బరిలో ఇద్దరు వారసులు Mon, Apr 29, 2024, 01:37 PM
ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ Mon, Apr 29, 2024, 01:35 PM
కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం Mon, Apr 29, 2024, 01:32 PM