మందుకొట్టి ఇన్విజిలేషన్‌కు హాజరైన ఉపాధ్యాయుడు

byసూర్య | Wed, May 25, 2022, 03:24 PM

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం (మే 23) నుంచి ప్రారంభమయ్యాయి. రవికుమార్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. హుజూరాబాద్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఇన్విజిలేటర్‌గా నియమితులయ్యారు. మంగళవారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షకు హాజరయ్యారు. అయితే తూలుతూ ఉండడంతో తనిఖీలకు వచ్చిన డీఈవో జనార్దన్ రావుకు అనుమానం వచ్చింది.  వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేశాడు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించారు. ఆల్కహాల్ లెవల్స్ ఏకంగా 112కి చేరడంతో అధికారులు అవాక్కయ్యారు. వెంటనే అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM