19 న ఆటో క్యాబ్ లారీలు బంద్

byసూర్య | Tue, May 17, 2022, 12:23 PM

ఎల్లుండి (మే 19న) తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. కేంద్రం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి వాహనాల ఫిట్నెస్ ఆలస్యమైతే రోజుకు రూ. 50 ఫైన్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బంద్ చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. డ్రైవర్లందరూ ఈ బంద్లో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ రోజున రవాణాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు.

Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM