సీతాఫలం తింటే ఎన్నో లాభాలు

byసూర్య | Tue, Oct 26, 2021, 09:25 AM

సీతాఫలం శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీతాఫలంలో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతాయి.


- సీతాఫలంలో విటమిన్‌ బి6 ఎక్కువగా ఉంటుంది. సీతాఫలంలోని పీచు పదార్థం మధుమేహం నుంచి కాపాడుతుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.


- సీతాఫలం రోగ నిరోధకతను పెంపొందిస్తుంది. వాతాన్ని నివారిస్తుంది.


- సీతాఫలం కళ్లను, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.


- అజీర్తిని అరికడుతుంది. అల్సర్లు, ఎసిడిటీని నివారిస్తుంది. చర్మానికి నునుపుదనాన్ని ఇస్తుంది.


- సీతాఫలం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతుంది. - - సీతాఫలం ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది.


Latest News
 

ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే సమావేశం Tue, May 07, 2024, 12:28 PM
కాంగ్రెస్ పార్టీలో శివమ్మా కాలనీ వాసుల చేరిక Tue, May 07, 2024, 12:06 PM
కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : రాగిడి లక్ష్మారెడ్డి Tue, May 07, 2024, 12:06 PM
మల్లు రవి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: చిన్నారెడ్డి Tue, May 07, 2024, 12:05 PM
నర్వలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎన్నికల ప్రచారం Tue, May 07, 2024, 12:04 PM