ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే సమావేశం

byసూర్య | Tue, May 07, 2024, 12:28 PM

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి, కండ్లపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి పార్లమెంటు అభ్యర్థి బాజీ గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. వారి వెంట మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి: అశోక్ Sun, May 19, 2024, 07:06 PM
కేతేపల్లి మండల బిజెపి కోశాధికారిగా ఉపేంద్ర చారి Sun, May 19, 2024, 07:04 PM
మున్సిపల్ కార్మికురాలికి బీజేపీ నేత సంజయ్ దాస్ ఆర్థిక సాయం Sun, May 19, 2024, 07:02 PM
సాగర్ ప్రాజెక్టు సమాచారం Sun, May 19, 2024, 06:59 PM
అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM