హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ ..
 

by Suryaa Desk |

దేశంలో బంగారం ధర లు పెరిగిపోతున్నాయి. మార్చిలో ఈ ధరను 3 శాతం క్షీణిస్తే తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ 530 రూపాయలు పెరిగింది. రూ. 43,370 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు 43,900 ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 600 పెరిగింది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,440 గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,090గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,090కు చేరింది.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM