రౌడీషీటర్ ను నరికి చంపిన ప్రత్యుర్థులు...!
 

by Suryaa Desk |

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యారు. బుల్లెట్ పై వచ్చిన ప్రత్యుర్థులు అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ హత్యకు పాత కక్షలే కారణం అని అనుమానిస్తున్నన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM