తెలంగాణలో 14 వరకు మద్యం షాపులు బంద్

byసూర్య | Wed, Apr 01, 2020, 09:28 AM

తెలంగాణలో ఈ నెల 14 వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసే ఉంచాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం దుకాణాల మూసివేత గడువు నిజానికి నిన్నటితో ముగిసింది. దీంతో ఈ రోజు తెరిచే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే, కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులను మరికొన్ని రోజులపాటు మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిన్న గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు.. మే 1న విచారణకు రావాలని ఆదేశాలు Mon, Apr 29, 2024, 07:43 PM
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే సీఎం అయ్యే అర్హత ఉందని అందుకే అన్నా.. రేవంత్ రెడ్డి క్లారిటీ Mon, Apr 29, 2024, 07:38 PM
త్వరలోనే కేటీఆర్ బండారమంతా బయటపెడతా.. బండి సంజయ్ Mon, Apr 29, 2024, 07:34 PM
కాంగ్రెస్‌కు షాకిచ్చిన సిట్టింగ్ ఎంపీ.. బీజేపీలో చేరిక.. 2 నెలల్లోనే మూడో కండువా Mon, Apr 29, 2024, 07:30 PM
రేవంత్ ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నాడు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 07:26 PM