ప్రభుత్వం ఏర్పడి 40 రోజులైనా క్యాబినేట్‌ ఏర్పడలేదు: గండ్ర

byసూర్య | Sun, Jan 20, 2019, 01:20 PM

ప్రభుత్వం ఏర్పడి 40 రోజులైనా క్యాబినేట్‌ ఏర్పడలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాసన సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రద్దుతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మళ్లి ఎన్నికల కోడ్‌ వస్తుందన్నారు. గవర్నర్‌ స్పీచ్‌ కేసీఆర్‌ ఎన్నికల స్పీచ్‌లా ఉందని అన్నారు. శాసన సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. మీ గవర్నరంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర తన ప్రసంగంలో సంభోదించారు.


Latest News
 

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా Thu, May 02, 2024, 08:03 PM
మేయర్ ఇంట్లోకి రౌడీ షీటర్.. ఏకంగా ఆమె గదిలోకి వెళ్లి Thu, May 02, 2024, 07:59 PM
కాంగ్రెస్ నేత దారుణ హత్య.. మహిళను రంగంలోకి దింపి ట్రాప్, సినీఫక్కీలో స్కెచ్ Thu, May 02, 2024, 07:55 PM