byసూర్య | Wed, Oct 30, 2024, 09:00 PM
తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్ విద్యార్థులకు నిరాశే ఎదురైంది. దీపావళి సెలవుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు దీపావళికి సెలవు ఉండనుంది. దీపావళికి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 2 రోజులు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు రోజుల సెలవు ఇస్తారనే ప్రచారంపై ఆసక్తిగా ఎదురుచూశారు.