కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా?

byసూర్య | Wed, Oct 30, 2024, 01:11 PM

తెలంగాణలో పొలిటికల్ బాంబులు ఈ దీపావళి ముగిసిన వెంటనే గట్టిగా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక బీఆర్ఎస్ నేతల అరెస్టులకు రంగం సిద్ధం అయిందన్న ప్రచారం జరుగుతోంది.
గవర్నర్ కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీపావళి తర్వాత పెద్ద బాంబులు పేలుతాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆషామాషీగా ఆ ప్రకటన చేయలేదని .. తెర వెనుక ఏదో జరుగుతోందని అంచనాకు వస్తున్నారు.


Latest News
 

తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. కానిస్టేబుల్ చెల్లి పెళ్లికి పెద్దన్నగా Tue, Nov 12, 2024, 10:30 PM
రాత్రి రెండింటి దాకా ప్రియుడితో ఫోన్.. పొద్దున్నే స్నేహితుడు వచ్చేసరికి రూమ్‌లో అలా Tue, Nov 12, 2024, 10:27 PM
అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి : మంత్రి శ్రీధర్ బాబు Tue, Nov 12, 2024, 10:22 PM
నేతన్నలు అధైర్య పడవద్దు: మంత్రి పొన్నం Tue, Nov 12, 2024, 10:00 PM
సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య పెన్నిధి Tue, Nov 12, 2024, 09:58 PM