రక్తదానంతో మరొకరికి ప్రాణదానం: రామగుండం సీపీ

byసూర్య | Sat, Oct 26, 2024, 08:36 PM

రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. శనివారం గోదావరిఖని సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో 1టౌన్ పోలీస్ స్టేషన్లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా సీపీ హాజరై అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఏసీపీ రమేష్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 2టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM