పెద్దకొత్తపల్లి: రేషన్ గోడౌన్ తనిఖీ చేసిన జేసీ

byసూర్య | Fri, Oct 25, 2024, 07:10 PM

పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కే. సీతారామారావు రేషన్ గోడౌన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
గోదామును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే వచ్చిన స్టాక్ ను డీలర్లకు టైమ్ కు సప్లై చేయాలని పెద్దకొత్తపల్లి మండలం ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి ఎండి. రావూఫ్ ను ఆదేశించారు. వీరితోపాటు కొల్లాపూర్ ఆర్డీవో యాదగిరి, పెద్దకొత్తపల్లి మండలం తాహశీల్దార్ జెకే. మోహన్ ఉన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM