నారాయణపేట: రీసైక్లింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్లు

byసూర్య | Fri, Oct 25, 2024, 07:12 PM

నారాయణపేట పట్టణ శివారులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త రీసైక్లింగ్ కేంద్రాన్ని శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు పరిశీలించారు.
ఇళ్ల నుండి సేకరించిన చెత్తను ఎలా రీసైక్లింగ్ చేస్తారని, వాటి ద్వారా మండే స్వభావం గల బ్రికెట్స్ తయారీ విధానం, కంపోస్టు ఎరువుల తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సునీత, అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

*మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి* Sat, Oct 26, 2024, 03:23 PM
కేటీఆర్ తీరు పై మండ్డిపడ్డ కాంగ్రెస్ నాయకులు Sat, Oct 26, 2024, 03:18 PM
గాయత్రి విద్యానికేతన్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ Sat, Oct 26, 2024, 03:15 PM
కోదండ రెడ్డిని కలిసిన చెవిటి వెంకన్న యాదవ్ Sat, Oct 26, 2024, 03:15 PM
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 03:13 PM