ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

byసూర్య | Sun, Oct 20, 2024, 10:50 PM

ఈరోజు  కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగెళ్లపల్లి  గ్రామ శివారులో నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు వెళ్లి రైడ్ చేసి మూడు ట్రాక్టర్లు  TS36T-1519, TS36TA-2939, TRNo పట్టుకుని విచారించగా చుక్క రాకేష్, గ్రామం తంగళ్ళపల్లి, దురిశెట్టి రాజు, గ్రామం తంగళ్ళపల్లి, యాట్ల శంకర్, గ్రామం తంగళ్ళపల్లి గ్రామం వాసులు పై ముగ్గురు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నందున వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన కోహెడ పోలీసులు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి  అక్రమ రవాణా చేసిన పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్  8712667445 ఆఫీసర్స్  8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM