అల్పపీడనంతో జిల్లా రైతుల భయాందోళనలు

byసూర్య | Sun, Oct 20, 2024, 02:35 PM

అల్పపీడనం 5 రోజుల తుపాను నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా రైతులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో తుపాను వల్ల ధాన్యం తడిసి నష్టం జరిగే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని నేపథ్యంలో సంబంధిత అధికారులు కొనుగోలు త్వరితగతిన చేపట్టడంతో పాటు ధాన్యం కుప్పలు తడవకుండా ఉండేందుకు టార్పాలిన్ కవర్లను అందించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM