జూరాల ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత

byసూర్య | Sat, Oct 19, 2024, 04:06 PM

ఎగువన కురుస్తున్న వర్షాలతో వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తింది. వారం రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ ఫ్లో శుక్రవారం మరింత పెరిగింది. 75వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో శనివారం ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 85, 356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


Latest News
 

యువతులను ఎరగా వేసి..పబ్బుల్లో గబ్బు పనులు Sat, Oct 19, 2024, 07:44 PM
గుండు కొట్టించిన ఎస్సై, మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం Sat, Oct 19, 2024, 07:42 PM
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు Sat, Oct 19, 2024, 07:40 PM
నా ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజుల్ని మర్చిపోయావా హరీష్..: సీఎం రేవంత్ కౌంటర్ Sat, Oct 19, 2024, 07:38 PM
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఎప్పుడిస్తారు..? Sat, Oct 19, 2024, 07:36 PM