వడ్ల కొనుగోలు కేంద్రాలలోనే రైతులు దాన్యం కొనుగోలు చేయాలి

byసూర్య | Sat, Oct 19, 2024, 03:32 PM

దుబ్బాక మార్కెట్ యార్డ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్ది జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరి కమలాకర్,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు అందె రాజిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ నేషనల్ వారియర్స్ జిల్లా అధ్యక్షులు,గజబింకార అశోక్,లు కలిసి ధాన్యన్ని పరిశీలించి రైతులతోముచటించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో కార్యకర్తలు తో కలిసి సమావేశంను నిర్వహించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా వర్షాకాలపు వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రతిష్టత్మాకంగా ప్రారంభించారు.
రైతు పండించిన చివరి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతులు ఇందులో ఎలాంటి సందేహం పడొద్దు అని అన్నారు.దళారి వ్యవస్థను రైతులు ఆశ్రయించవద్దు నమ్మి మోస పోవద్దు.రాష్ట్ర ప్రభుత్వము గిట్టుబాటు ధర ఏ గ్రేడ్ రకము 2300 రేటు చెల్లిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వము 90 లక్షల మెట్రిక టనుల చేస్తుందని ప్రభుత్వం అంచనా.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా సన్నాలకు సన్న వడ్లకు 500  బోనస్ ఈ దప కొనుగోలు నుంచే స్టార్ట్ అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో చెప్పాల యాదగిరి, మల్లేశం,పరికి శ్రీనివాస్,కొండ యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM