యువత క్రీడల్లో రాణించాలి పిసిసి సభ్యులు సమితి రెడ్డి రంజిత్ రెడ్డి

byసూర్య | Sat, Oct 19, 2024, 03:25 PM

నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల క్రికెట్  క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినారు కార్యక్రమానికి పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించాలని సూచించినారు క్రీడల్లో గెలిచిన మొదటి బహుమతిని 10000 రూపాయలతో పాటు షీల్డ్ బహుకరించినారు రెండో బహుమతి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి  మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్  5000 రూపాయలతో పాటు బహుమతి అందించినారు.
కార్యక్రమంలో నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ మండల కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు చల్ల శ్రీపాల్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి కున్సోత్  నైజాం పోలిశెట్టి భాను ప్రకాష్ ఎడ్ల వెంకన్న కున్సోత్ శంకర్ గొట్లకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్య జనార్ధన్  శివలాల్  శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ యూత్ అధ్యక్షుడు గుగులోత్ వెంకన్న ఉపాధ్యక్షుడు దారం సోప్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

యువతులను ఎరగా వేసి..పబ్బుల్లో గబ్బు పనులు Sat, Oct 19, 2024, 07:44 PM
గుండు కొట్టించిన ఎస్సై, మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం Sat, Oct 19, 2024, 07:42 PM
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు Sat, Oct 19, 2024, 07:40 PM
నా ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజుల్ని మర్చిపోయావా హరీష్..: సీఎం రేవంత్ కౌంటర్ Sat, Oct 19, 2024, 07:38 PM
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఎప్పుడిస్తారు..? Sat, Oct 19, 2024, 07:36 PM