అంగన్‌వాడీ కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం

byసూర్య | Sat, Oct 19, 2024, 03:22 PM

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పెట్టే ఆహారం నాణ్యత లోపిస్తోంది. ఖైరతాబాద్‌లోని ఓ అంగన్వాడీ కేంద్రంలో తాజాగా చిన్నారులకు గుడ్లు పంపిణీ చేశారు. ఆ గుడ్డును ఇంటికి తీసుకెళ్లి ఉడకబెట్టి పొట్టు తీయగా చనిపోయిన కోడి పిల్ల కనిపించింది.
అది చూసి చిన్నారుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇదేమిటని అంగన్వాడీ టీచర్ను ప్రశ్నించగా తనకేం తెలియదని తనకు అందజేసిన గుడ్లను తాను సరఫరా చేసినట్లు సమాధానం చెప్పింది.


Latest News
 

'ఈ ఖరీఫ్‌ సీజన్‌కు కూడా రైతు భరోసా లేనట్టే Sat, Oct 19, 2024, 07:06 PM
బండి సంజయ్ పరీక్షా రాసేది లేదు, అర్థంకాదు: కేటీఆర్ Sat, Oct 19, 2024, 07:03 PM
కళ్ల ముందే ప్రేయసి అలా చేయటం తట్టుకోలేక Sat, Oct 19, 2024, 06:59 PM
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ Sat, Oct 19, 2024, 06:52 PM
ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM