కేటీఆర్, హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క

byసూర్య | Fri, Oct 18, 2024, 08:57 PM

TG: మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో రియల్ ఎస్టేట్ పేరుతో హైదరాబాద్ చుట్టూ కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారని అన్నారు. అప్పుడు ప్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడిన హరీశ్ రావు.. అది ఎక్కడ చేశారో చూపించాలని ప్రశ్నించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM