గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

byసూర్య | Mon, Sep 30, 2024, 04:03 PM

గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఓదెలలో సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని తాటి వనంలో గౌడన్నలకు తాటిచెట్టు ఎక్కే కాటమయ్య రక్షణ కవచాలతో శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు.
ట్రైనర్ గౌడ సోదరులకు రక్షణ కవచంతో చెట్టు ఎక్కి వివరించారు. ఈకార్యక్రమంలోకాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM