హైదరాబాద్ మీర్ చౌక్ లో కారు బీభత్సం..

byసూర్య | Mon, Sep 30, 2024, 03:31 PM

హైదరాబాద్ మీర్ చౌక్ లో సోమవారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి పార్క్ చేసిన వాహనాలను ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బైకర్ తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది.
కాగా, హోండా సిటీ కారు బీభత్సానికి ఓ కారు, బైక్ ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM