ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

byసూర్య | Thu, Sep 26, 2024, 12:27 PM

తెలంగాణ దిక్కర స్వరానికి నిలువుటద్దం, మహిళ లోకానికి స్ఫూర్తి ప్రదాత, వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గద్వాల్ కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో మహానీయురాలి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తిరుపతయ్య, మున్సిపల్ చైర్మన్ బి. ఎస్. కేశవ్ పూలమాలలు వేసి గురువారం నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM